NZB: పోచంపాడు ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం రాత్రి పరిశీలించారు. అనంతరం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాన్ని స్థానికులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ లేకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
VIDEO: ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్


