హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల హక్కుల సాధన TUWJ (IJU) తోనే సాధ్యం

ASF: జర్నలిస్టుల హక్కుల సాధన TUWJ (IJU) తోనే సాధ్యమని సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, అన్నారు. మంగళవారం జిల్లాలోని తీర్యాణి, రెబ్బెన, కాగజ్ నగర్ మండల కేంద్రాలలో TUWJ 3వ జిల్లా మహాసభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల డిమాండ్లు హక్కుల సాధనకు పోరాడుతున్నది ఏకైక సంఘం టీయూడబ్ల్యూజేనని అన్నారు.