హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం జిల్లా నూతన కార్యవర్గం నియామకం

NZB: సంస్థాగత నిర్మాణంలో భాగంగా బీజేవైఎం నూతన జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మంగళవారం ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా మల్లికార్జున్ రెడ్డి, రాకేశ్, ఉపాధ్యక్షులుగా విపుల్, శ్రీకాంత్, దినేశ్ గౌడ్, రాజ్ గణేశ్, ప్రశాంత్, సాయి కుమార్, కార్యదర్శిగా దేవా నాయక్‌ను నియమించారు.