KDP: జమ్మలమడుగు మండలం గూడెం చెరువు సమీపంలో నిర్మించిన 570 టిడ్కో గృహాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్‌రెడ్డితో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదలకు ఆత్మగౌరవంతో కూడిన సొంతింటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో నెరవేరిన సొంతింటి కళ..!


