హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ఉడుస్తూ బీఆర్ఎస్ నాయకుల నిరసన

PDPL: మండల కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం పక్కన రోడ్లు దుమ్ముధూళితో నిండిపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజకుమార్ ఆధ్వర్యంలో నాయకులు చీపుర్లు పట్టి రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. పట్టణంలో రోడ్ల పరిశుభ్రతను వదిలేయడం వల్ల ప్రజలు, పిల్లలు, రోగులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.