KDP: అండర్-19 SGF జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు అక్టోబర్ 1న కోడూరులో నిర్వహించనున్నట్లు SGF సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్వీ జూనియర్ కళాశాలలో క్రికెట్, కబడ్డీ, ఎస్వీ స్పోర్ట్స్ క్లబ్‌లో తైక్వాండో, కరాటే ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికలను మాజీ సెక్రటరీ చంద్రమోహన్‌రాజు, వ్యాయామ అధ్యాపకుడు ఓబుల్‌రెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అండర్-19 జిల్లా స్థాయి ఎంపికలు..!


