WNP: గిరిజనుల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తండాల్లో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఎస్టీల సమస్యలకు ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం'


