KMM: తల్లాడ సొసైటీ పరిధిలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి 668 బస్తాల యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి తాజావుద్దీన్ తెలిపారు. యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రైతులకే యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ
నేడు తల్లాడ సొసైటీలో యూరియా పంపిణీ


