హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధుల వేడుకల్లో కలెక్టర్ సందేశం

HNK: జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూషేక్‌పేట్ (పోచారం) ప్రభుత్వ పాఠశాలలో వృద్ధుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చావత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలతో మనవళ్ల మధ్య మమతల బంధం పెరగాలని అన్నారు. తాతయ్య, అమ్మమ్మల అనుభవాలు పిల్లలకు మార్గదర్శకంగా నిలుస్తాయని విద్యార్థులకు వివరించారు.