హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వ్యక్తి మృతి

SRPT: కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.