హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏబీవీపీ మెదక్ నగర కమిటీ ఎన్నిక

మెదక్ నగర ఏబీవీపీ నూతన కమిటీని జిల్లా కన్వీనర్ ప్రశాంత్ ప్రకటించారు. నగర కార్యదర్శిగా ధనరాజ్ నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా కాశినాథ్, అఖిల్, వైష్ణవి, నవదీప్, ఉపాధ్యక్షులుగా నవీన్, కృష్ణకాంత్, శరణ్య, బిందు ఎంపికయ్యారు. మహిళా కన్వీనర్గా స్నేహలత, కో-కన్వీనర్గా లాస్య, ఎస్ఎఫ్ఎస్ బాధ్యుడిగా అజ్జు, సోషల్ మీడియా కన్వీనర్గా సిద్ధార్థ్ ప్రమాణం చేశారు.