SRPT: పట్టణంలోని డీమార్ట్ సమీపంలోని ఓ బేకరీలో నాణ్యత లోపం బయటపడింది. మంగళవారం సూర్యాపేట పట్టడానికి చెందిన నగేష్ క్రీమ్ రోల్ కొనుగోలు చేసి గర్భిణి అయిన భార్యకు ఇంటికి తీసుకెళ్లాడు. తినే సమయంలో బూజు పట్టి పాడై ఉండటం గమనించి అవాక్కయ్యారు. బేకరీ యజమాన్యాన్ని నిలదీయగా పొంతనలేని సమాధానం ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు.
తెలంగాణ
VIDEO: బూజు పట్టిన క్రీమ్ రోల్ విక్రయం


