KMM: రాష్ట్రస్థాయి తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్ మహిళల క్రీడల్లో జిల్లా జట్టు ఓవరాల్ రన్నరప్‌గా నిలిచింది. రాష్ట్రంలోని 33 జిల్లాల క్రీడాకారిణులు పాల్గొన్న పోటీల్లో జిల్లా విద్యుత్ మహిళా జట్టు విశిష్ట ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా క్రీడాకారిణులను మంగళవారం ఎస్‌ఈ శ్రీనివాసాచారి అభినందించారు. వారి కృషి, జట్టు స్ఫూర్తి సర్కిల్‌కు గౌరవం తెచ్చాయని అన్నారు.
తెలంగాణ
విద్యుత్ మహిళా జట్టుకు రన్నరప్


