హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాచి రంగులో మారిన కృష్ణా జలాలు

GDWL: జూరాల ప్రాజెక్టు పరిధిలో కృష్ణానది నీరు ఆకుపచ్చగా మారి, విపరీతంగా పాచి, నాచు పేరుకుపోవడం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం కుడి కాలువకు నీటిని విడుదల చేయగా పాచి రంగులోనే ప్రవహించాయి. కర్ణాటకలోని దేవసూరు థర్మల్‌ ప్రాజెక్టు వ్యర్థజలాల వల్ల రంగు మారిందా.. నీరు నిల్వ ఉండటంతో మారిందా అనేది తేలాల్సి ఉంది.