హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ మృతి

WNP: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం భవ్య (24) అనే మహిళ మృతి చెందింది. రక్తస్రావం అవుతున్నా వైద్యులు పట్టించుకోకపోవడంతోనే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ మృతిపై ఆస్పత్రి యాజమాన్యం స్పందించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరారు.