హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక అభివృద్ధికి ఆదిలాబాద్‌కు పురస్కారం: కలెక్టర్ రాజర్షి షా

ADB: పర్యాటక రంగ అభివృద్ధి, మెరుగైన సౌకర్యాల కల్పనకు గానూ ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ ఈ అవార్డును మంగళవారం అందజేశారు. ఈ పురస్కారం జిల్లా యంత్రాంగం సమష్టి కృషికి నిదర్శనమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.