WGL: వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. మార్కెట్ ఛైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ప్రభుత్వ సెలవు, 3న శనివారం వారాంతపు యార్డు బంద్, 4న ఆదివారం వారాంతపు సెలవు ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబర్ 5న మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు గమనించాలని సూచించారు.
తెలంగాణ
వరంగల్ మార్కెట్ 3 రోజులు బంద్


