హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు జాబ్ మేళా

MHBD: నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో యువత కోసం ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. లక్ష్మణ్ నాయక్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలో ఉద్యోగావకాశాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ చదివిన యువతులు హాజరుకావచ్చని తెలిపారు.