హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాస్థాయి SGF ఎంపిక పోటీలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి SGF యోగా, ఫెన్సింగ్, హాకీ ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా SGF కార్యదర్శి పుల్ల అనిల్ కుమార్ తెలిపారు. కాశీబుగ్గలోని ఓసిటీ మైదానంలో అండర్-14, 17 బాలబాలికలకు యోగా, ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తారు. హాకీ పోటీలు హైదరాబాద్‌లోని ఖమ్మం బైపాస్‌లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరుగుతాయని తెలిపారు.