WGL: దేశవ్యాప్తంగా 50 నగరాలను ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రగతి-50’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో వరంగల్‌కు చోటు దక్కింది. పారిశుద్ధ్య పనులు, ఘన వ్యర్థాల నిర్వహణలో నూతన విధానాలు అమల్లోకి రానున్నాయి. తెలంగాణ నుంచి HYD GHMCతో పాటు WGL GWMC ఎంపికైంది. కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను కేంద్రం త్వరలో ప్రకటించనుంది.
తెలంగాణ
ప్రగతి-50లో వరంగల్‌కు చోటు


