హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇది దోపిడీ కాదు.. స్పష్టమైన నరమేధం'

క్యాన్సర్‌ మందులపై పది రెట్లు అధిక ధరలు వసూలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇది దోపిడీ కాదు.. స్పష్టమైన నరమేధం' అంటూ మండిపడింది. రూ.2,700 ఉండే క్యాన్సర్‌ మందును ఆసుపత్రులు, ఫార్మసీలు రూ.27,000 MRP వేసి రోగులను దోచుకోవడంపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.