హైదరాబాద్: 28°C
వార్తలు

NRI కోటా సీట్లపై హైకోర్టు కీలక తీర్పు

NRI కోటా సీట్లపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. NRI సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవని తేల్చి చెప్పింది. మెడికల్, వృత్తి విద్యా కోర్సుల్లో NRI సీట్లు ప్రత్యేక కేటగిరీ కిందకే వస్తాయని వెల్లడించింది. కళాశాలల మౌలిక సదుపాయాలు, నిధుల సేకరణే NRI సీట్ల ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.