హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎస్పీ నేత కీలక వ్యాఖ్యలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 150 సీట్లను డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నేత ఐపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో కాంగ్రెస్‌కు అంత బలం ఉంటే 403 స్థానాల్లో పోటీ చేసి తన బలాన్ని ఎందుకు పరీక్షించుకోకూడదని ప్రశ్నించారు. రాహుల్ రాజకీయాల్లోకి ప్రవేశించి రెండున్నర దశాబ్ధాలు గడుస్తున్నాయని ఈ టైంలో ఆ పార్టీ ఏం పురోగతి సాధించిందని ఎద్దేవా చేశారు.