TPT: రేణిగుంట తిరుచానూరు RSల మధ్య అప్డేన్ రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ఆరెంజ్ రంగు షార్ట్, తెల్లటి టీషర్ట్ ధరించి ఉన్నాడు. కుడిచేతిపై హిందీలో జై శ్రీరామ్ పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాలపై తెగిపడిన డెడ్ బాడీ..!


