VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంగర మండలం అరసాడ వద్ద వరద ప్రవాహానికి ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టి 50 గ్రామాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ మేరకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి 'X'లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సమస్య పరిష్కారం.. మంత్రి పోస్ట్


