హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నాలుగు చోట్ల వాయిదా పడ్డ ఎన్నికలు

అన్నమయ్య: జిల్లాలో మంగళవారం జరిగిన SMC ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కోరం లేక 4 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాడ్డాయని జిల్లా ఎపీసీ సమగ్ర శిక్ష అధికారిని డా. ఎన్. అనురాధ తెలిపారు. కలకడ ఏపీ మోడల్ స్కూల్, పెద్దమండెం మోడల్ స్కూల్, పుంగనూరు మండలంలోని అడవినాధుని కుంట, బి. కొత్తకోట మండలంలోని గోళ్లతోపు జెడ్పీ హైస్కూల్లో ఎన్నిక వాయిదా పడ్డాయన్నారు.