హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్ద వెంచర్లలో పల్లె పండుగ

NDL: కొలిమిగుండ్ల (మం) పెద్ద వెంతుర్లలో మంగళవారం ఎంపీడీవో దస్తగిరి బాబు పర్యటించారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామ టీడీపీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీడీవో దస్తగిరి బాబు గ్రామ ప్రజలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పలు కీలక విషయాలను ప్రజలతో చర్చించారు.