హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

AKP: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి. చిట్టిబాబు సూచించారు. ఈ మేరకు ఆమె మంగళవారం పాయకరావుపేట వెలుగు కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గర్భిణీలు బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.