VSP: చిన్నవాల్తేరులో మెడికల్ పీజీ విద్యార్థిని శ్రావణి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శ్రావణి తల్లి తన కూతురు టార్చర్ వల్లే చనిపోయిందని ఆరోపించింది. ఎంతో కష్టపడి చదివించాం, చదువులో టాప్ స్టూడెంట్, ఓయూలో MBBS చేసిందని తెలిపింది. కాగా, సూసైడ్ నోట్‌లో వ్యక్తిగత కారణాలతో మృతి చెందినట్లు రాసిందని, విచారణ చేస్తామని ప్రిన్సిపల్ సంధ్యాదేవి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'టార్చర్ వల్లే నా కూతురు చనిపోయింది'


