ASR: రానున్న స్థానిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. పాడేరులోని ఎన్.శంకరన్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
'పాడేరులో కూటమి గెలుపే లక్ష్యం'


