ASR: కోనాపురం పంచాయతీ నుంచి బొర్రా వరకు 5.5 కి.మీ. రహదారి నిర్మాణానికి టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ డా. సియ్యారి దొన్ను దొర మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.4.50 కోట్లతో చేపట్టనున్న ఈ రహదారి రెండు మండలాలకు అనుసంధానంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోనాపురం–బొర్రా రహదారి పనులకు శంకుస్థాపన


