ప్రకాశం: ఒంగోలు పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ ఇటీవల మరణించిన వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్‌ను చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక్కసారిగా పర్యటన ప్రాంతమంతా జనసంద్రంలా తలపించింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఒంగోలులో జగన్ జనసంద్రం


