CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత వారం నుంచి ఎండ విపరీతంగా కాయడంతో వేడికి తట్టుకోలేకపోయారు. ఉదయం నుంచి ఎండ వచ్చినట్లే వచ్చి సాయంత్రం మేఘాలు చల్లబడి ఒక్కసారిగా వర్షం కురిసింది.చిరు వ్యాపారస్థులు, తోపుడు బండ్ల వారు ఇబ్బందులు పడ్డారు. రబీ పంట సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో మోస్తారు వర్షం


