హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా లక్ష్మీ గణపతి హోమ పూజలు

కృష్ణా: గుడివాడ మెయిన్‌ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని మంగళవారం లక్ష్మీ గణపతి హోమ పూజలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఛైర్మన్‌ సాయన రాజేష్‌, ఈవో యార్లగడ్డ వాసు పూర్ణాహుతి సమర్పించారు. అక్టోబర్‌ 4న మహా అన్నసమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు.