హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'SC, ST సమస్యలు పరిష్కరించండి'

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం MRO రాము ఆధ్వర్యంలో జరిగింది. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఏదైనా సమస్య తెలియజేస్తే త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ ఫలాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.