కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన సాగరతీర మహా గణపతి మహోత్సవాలపై మాజీ మంత్రి పేర్ని నాని పలు విమర్శలు చేశారు. 63 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసినంత మాత్రాన పాపాలు కడగబడవని వ్యాఖ్యానించారు. 63 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తే తమ కిట్టు వచ్చాక 108 అడుగుల విగ్రహం పెడతారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 63 అడుగుల వినాయకుడిపై పేర్ని నాని హాట్ కామెంట్స్


