HYD: పేదల సొంతింటి కలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. మంగళవారం నాంపల్లి రెడ్‌హిల్స్‌లో మంత్రి అజారుద్దీన్‌తో కలిసి ఇందిరమ్మ టవర్స్ (G+10) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపే రూ.కోటి విలువైన 480 ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. పేదల జీవనోపాధి దెబ్బతినకుండా నగరంలోనే ఇవి నిర్మిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన


