సత్యసాయి: ధర్మవరం పట్టణానికి చెందిన 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో ఆటో యూనియన్ మధు, గంగరాజు వలి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిలకం మధుసూదన రెడ్డి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో 200 కుటుంబాల చేరిక


