MLG: మంగపేటలో BRS కార్యకర్తల సమావేశంలో మంగళవారం బడే నాగజ్యోతి మాట్లాడారు. MLC ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్రోల్మెంట్‌పై కార్యకర్తలు దృష్టిసారించాలని సూచించారు. మంగపేట-ఎటూరునాగారం రహదారుల దుస్థితి, ఇసుక లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: నాగజ్యోతి


