GNTR: ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు 2026 ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన టీఎల్‌వీ వీరాంజనేయులు ఈస్ట్ ఎమ్మెల్యే హాజీ మొహమ్మద్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తానని వీరాంజనేయులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నజీర్‌ను కలిసిన ఛాంబర్ కొత్త బాస్


