NRPT: జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ ఫైళ్లు, డిజిటలైజ్డ్ రికార్డు గదిని పరిశీలించి తగిన సూచనలు చేశారు. అలాగే మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా సమీక్షించారు.
తెలంగాణ
ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్


