హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాగల్లులో విద్యాభివృద్ధికి ఏకగ్రీవ తీర్పు

NTR: మాగల్లు గ్రామ పరిధిలోని మూడు పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. జెడ్పీ పాఠశాల ఛైర్మన్‌గా శ్రావణం జగదీష్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఛైర్మన్‌గా పిరికల కల్పన, మరో ప్రాథమిక పాఠశాల ఛైర్మన్‌గా ఇడుపుల రాజకుమారి ఎన్నికయ్యారు. కొమ్మినేని రవిశంకర్ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధికి కృషి.