హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓట్ చోరీ'పై CWC కీలక తీర్మానం

మూడు గంటల పాటు సాగిన CWC సమావేశంలో 'ఓట్ చోరీ'పై కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక తీర్మానం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న SIR ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా అక్రమంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని CWC తీర్మానించింది.