హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏజెంట్లు మోసం చేశారని జగిత్యాల జిల్లా యువకుడు సూసైడ్

JGL: విదేశీ ఉద్యోగాల మోసం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. మేడిపల్లి మండలం పోరుమల్లకు చెందిన సల్లూరి  రాజేష్ సల్లూరి రాజేష్ కుమార్ అనే యువకుడు ఏజెంట్ల మోసంతో ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. రూఫింగ్ వీసా పేరుతో రూ.25 లక్షలు వసూలు చేసి  మోసగించడంతో మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.