హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగేది అప్పుడేనా?

HYD: పార్టీ ఫిరాయింపు కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఈ డిసెంబర్‌లోనే జరగవచ్చని తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి, డిసెంబర్‌లో పోలింగ్ నిర్వహిస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ ఊహాగానాలపై EC ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.