ASR: SVEEP-SIR 2026లో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ నిశాంతి విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. 18ఏళ్లు నిండిన యువత ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో పేరు ఉందోలేదో పరిశీలించుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు జనరల్ నాలెడ్జ్, ప్రస్తుత పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువత ఓటరుగా నమోదు కావాలి'


