ADB: గురజాడ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్ కవితా పోటీల్లో ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆర్గనైజేషన్ ఆఫ్ గ్లోబల్లి యునైటెడ్ టీచర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 12 మంది విద్యార్థులు ప్రశంసా పత్రాలు గెలుచుకున్నారు. ఈ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
కవితా పోటీల్లో ఉట్నూర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ


