MDCL: ఉప్పల్ పరిధిలో విద్యుత్ బకాయిలు ఉన్న వినియోగదారులు వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని ఏఈ నిఖిల్ సూచించారు. నెలవారీ బిల్లులను గడువులోపు చెల్లించాలని తెలిపారు. కొత్త కనెక్షన్, లోడ్ పెంపునకు సంబంధించిన అభివృద్ధి రుసుములను కూడా నిర్ణీత సమయంలో చెల్లించాలని, గడువు దాటితే కనెక్షన్ నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణ
విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి: AE


