హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

NGKL: తలకొండపల్లిలో మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో దేవకి గార్డెన్‌లో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, విద్యారంగానికి వారు అందిస్తున్న సేవలను అభినందించారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు.