హైదరాబాద్: 28°C
తెలంగాణ

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

MDK: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. గ్రేడ్-ఎ ధాన్యానికి రూ. 2461, కామన్ రకానికి రూ.2441 ధర ఖరారు చేశామని, 7 రకాల సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తామన్నారు. ధాన్యం రవాణా లారీలకు జీపీఎస్ తప్పనిసరి అని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు.